Kantara: కాంతార వరాహ రూపం పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా.. మన తెలుగమ్మాయే ?

కాంతార సినిమా ఎంతలా పాపులారిటీ అయ్యిందో తెలిసిందే. కాంతారలో వరాహ రూపం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట పాడిన సింగర్ ఎవరో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

కన్నడలో లేటెస్ట్ వచ్చిన సినిమా.. దీని గురించే చర్చ.. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది.

కాంతార కన్నడ నుంచి వచ్చి సైలంట్ హిట్ కొట్టిన సినిమా. ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. అల్లు అరవింద ఈ సినిమాను తెలుగులో పొడ్యూస్ చేశారు. అయితే తెలుగులో కూడా కాంతార కాసుల వర్షం కురిపించింది. తెలుగులో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది కాంతార.

సౌత్ ఇండియా సినిమా సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం “కాంతారా” అందరి ప్రశంసలు అందుకుంది. రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ తెలుగు మరియు హిందీ భాషల్లో భారీ వసూళ్లు అందుకొని ఈ చిత్రం రికార్డు 400 కోట్లకి చేరుకుంది.కాంతార ఓటీటీ రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. దీనితో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ ఇప్పుడు నడుస్తుంది. థియేటర్స్ లో ఉన్న సాంగ్ ఇప్పుడు లేదని పెద్ద చర్చ నడుస్తుంది.కాంతార ఓటీటీ రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. దీనితో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ ఇప్పుడు నడుస్తుంది. థియేటర్స్ లో ఉన్న సాంగ్ ఇప్పుడు లేదని పెద్ద చర్చ నడుస్తుంది.


ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘వరాహరూపం’ పాట కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాట తమ పాట నుంచి కాపీ కొట్టారంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ మేరకు వరహ రూపం పాట మీద ఉన్న బ్యాన్ ను న్యాయస్థానం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ లోనూ అప్ డేట్ అయ్యింది.తాజాగా మరోసారి ఈ కేసును కేరళ న్యాయస్థానం పరిశీలించింది. వరాహ రూపం పాటపై ఉన్న బ్యాన్ ను తొలగిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఓటీటీలోనూ ఈ పాటను రీప్లేస్ చేసింది.
అయితే ఈ పాటను పాడిన సింగర్ ఎవరు అంటూ అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఈ పాట పడింది ఎవరో కాదు..సింగర్ శ్రీ లత. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత.

తాజాగా మరోసారి ఈ కేసును కేరళ న్యాయస్థానం పరిశీలించింది. వరాహ రూపం పాటపై ఉన్న బ్యాన్ ను తొలగిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఓటీటీలోనూ ఈ పాటను రీప్లేస్ చేసింది.
అయితే ఈ పాటను పాడిన సింగర్ ఎవరు అంటూ అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఈ పాట పడింది ఎవరో కాదు..సింగర్ శ్రీ లత. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత.


యంగ్ సింగర్ శ్రీలలిత బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వరనీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు కాంతార పాట కూడా శ్రీలలిత పాడిందన్న విషయం తెలిసి ఆమె పేరు మరింత పాపులర్ అయిపోతుంది.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started