వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సమానం అని అర్థం. ఆ మాటలను నిజం చేస్తూ ఓ మహిళ వైద్యురాలు. గర్భిణీ మహిళలకు ఆడబిడ్డ పుడితే ఫ్రీ వైద్యం అందిస్తుంది. సమాజంలో ఆడబిడ్డలు పుడితే వారి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భారంగా భరిస్తున్నారనే ఉద్దేశంతో వారి డెలివరీ కి అయ్యే ఖర్చు రూపాయి కూడా తీసుకోకుండా నార్మల్, సిజేరినయన్ చేసిన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. మా కుటుంబంలో అందరం ఆడపిల్లలమే ఆ కష్టం నాకుContinue reading “ఆడబిడ్డ పుడితే ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్ మెంట్..ఎక్కడో తెలుసా?”
Category Archives: Uncategorized
Faima: ఎలిమినేట్ అయినా నొ ప్రాబ్లమ్.. ఫైమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!
బిగ్ బాస్ సీజన్ 6.. దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. అయితే అన్ని సీజన్లకంటే ఈ సీజన్ సెపరేట్ అని చెప్పాలి. ఎందుకంటే… ఫైమా ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు అనుకున్నారు.ఆమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అనుకున్నారు.కానీ అంచనాలు తారుమారయ్యాయి. ఫైమా 14 వ వారం ఎలిమినేట్ అయ్యింది. మొదట్లో ఈమె పై చాలా పాజిటివిటీ ఉండేది. రాను రాను ఆమె కన్నింగ్ నేచర్ బయటపెట్టింది అని తోటి హౌస్మేట్స్Continue reading “Faima: ఎలిమినేట్ అయినా నొ ప్రాబ్లమ్.. ఫైమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!”
Kantara: కాంతార వరాహ రూపం పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా.. మన తెలుగమ్మాయే ?
కాంతార సినిమా ఎంతలా పాపులారిటీ అయ్యిందో తెలిసిందే. కాంతారలో వరాహ రూపం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట పాడిన సింగర్ ఎవరో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కన్నడలో లేటెస్ట్ వచ్చిన సినిమా.. దీని గురించే చర్చ.. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్Continue reading “Kantara: కాంతార వరాహ రూపం పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా.. మన తెలుగమ్మాయే ?”
నీతి_కథ
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. “జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేనుContinue reading “నీతి_కథ”
ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు……
1, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి. ఆ వేసిన డబ్బుని దేవాదాయశాఖ VIP విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది.ఇది జగమెరిగిన సత్యం. ఇష్టం ఉంటే పదో పరకో పూజారికి ఇవ్వండి.ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి.ఇలా చేస్తే కొన్నేళ్ళకి దేవాదాయశాఖ ఆదాయంలేని దేవాలయాలను వదిలి పారిపోతుంది.మనకి పట్టిన దరిద్రం వదులుతుంది. ప్రైవేట్ గా భక్తులకమిటీలు బాగానడిపే వాటిలో కానుకలు వేయండి. 2.చక్కగా దేవీ దేవతలనుదర్శనం చేసుకోండి. భక్తిని ప్రదర్శించండి. కానీ కొబ్బరికాయలు కొనకండి.Continue reading “ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు……”
🙏మన ఋషులు చెప్పిన మంచి మాటలు🙏
మన ప్రాచీనులంత శుభ్రంగా మనం ఉన్నామా??ప్రాచీన భారతీయ రుషులు పేర్కొన్న ఇరవై సద్గుణాల్లో, ‘శౌచం’ ఒకటి. దీనికి మన రుషులు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. శౌచం అంటే శుద్ధిగా ఉండటం. ఇది బాహ్యశుద్ధి. ఈ శుద్ది తర్వాత జరిగేది అంతఃకరణ శుద్ధి. రాగద్వేషాలు కానీ, కామక్రోధాలు కానీ లేని సాత్వికమైన దైవత్వం సిద్ధించాలంటే- ముందుగా బాహ్యశుద్ధి జరగాలంటారు పెద్దలు. అందుకే శుచి…శుభ్రత…ఆరోగ్యం….ఆధ్యాత్మిక సాధన కోసం మన రుషులు అనేక విలువైన జీవన మౌళిక సూత్రాలను…, హిందువుల దైనందినContinue reading “🙏మన ఋషులు చెప్పిన మంచి మాటలు🙏”
🙏మంచి మాటలు 🙏
గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు , ధనాన్ని చూసి కాదునా జీవితం గొప్పది అని ఎప్పుడు గర్వపడకుమనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంత కాలం ఉంటుందో చెప్పలేముకానీ జీవితంలో ఎదో ఒక రోజు చావాలా బతకాల అనే పరిస్తితి మాత్రం ఖచ్చితంగ వస్తుందిఆరోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తు ఉండిపొయోలా చేస్తాయి జాగ్రత్త డబ్బిచ్చి చూడు తీసుకున్నవాళ్ళు పువ్వులతో పూజిస్తారుఅలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు నీ పైన దుమ్మెతి పోస్తారు ఇదేContinue reading “🙏మంచి మాటలు 🙏”
ఐశ్వర్యం
• ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం.• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం.• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం.• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం.• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం.• పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం.• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం.• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం.• మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం.• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వుContinue reading “ఐశ్వర్యం”
ఆకలి విలువ..
నా ఆలోచనలకు, నా భావనలు దగ్గరగా ఉన్న పోస్ట్ …..చదవండి…….దయచేసి ఆచరించండి……🙏🙏 హైదరాబాద్ , బంధువుల పెళ్లి కని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా పిల్లలిద్దరు.. టిఫిన్ సగం తిని, సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు. మిగిలి పోయిన టిఫిన్ చూసి నా మనసులోContinue reading “ఆకలి విలువ..”
సంతృప్తి
*ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.* *అప్పుడే… ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.* *హమ్మయ్య… అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.**నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆContinue reading “సంతృప్తి”