1, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి. ఆ వేసిన డబ్బుని దేవాదాయశాఖ VIP విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది.ఇది జగమెరిగిన సత్యం. ఇష్టం ఉంటే పదో పరకో పూజారికి ఇవ్వండి.ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి.ఇలా చేస్తే కొన్నేళ్ళకి దేవాదాయశాఖ ఆదాయంలేని దేవాలయాలను వదిలి పారిపోతుంది.మనకి పట్టిన దరిద్రం వదులుతుంది. ప్రైవేట్ గా భక్తులకమిటీలు బాగానడిపే వాటిలో కానుకలు వేయండి. 2.చక్కగా దేవీ దేవతలనుదర్శనం చేసుకోండి. భక్తిని ప్రదర్శించండి. కానీ కొబ్బరికాయలు కొనకండి.Continue reading “ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు……”